పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరికరాలు అనే పదం యొక్క అర్థం.

పరికరాలు   నామవాచకం

అర్థం : ఏదైన వస్తువు తయారుచేయుటకు లేదా పనిచేయ్యడానికి ఉపయోగించేవి.

ఉదాహరణ : తండ్రి తన పిల్లలకోసం దుకాణం నుండి ఆట వస్తువులను కొనుక్కొని వచ్చాడు.

పర్యాయపదాలు : ఉపకరణాలు, వస్తువులు, సామగ్రి, సామానులు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज़ बनाने या कोई काम करने में प्रयुक्त वस्तु।

उसने बाज़ार से अपने बच्चों के लिए कई तरह के खेल साधन खरीदे।
उपस्कर, साधन

An instrumentality needed for an undertaking or to perform a service.

equipment