అర్థం : వస్తువు యొక్కనలువైపుల తిరుగుట.
ఉదాహరణ :
అతను దేవాలయము చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు.
పర్యాయపదాలు : చుట్టుట, ప్రదక్షిణచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि के चारों ओर चक्कर लगाना या गोल घूमना।
वह मंदिर की परिक्रमा कर रहा है।