అర్థం : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
ఉదాహరణ :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
పర్యాయపదాలు : మార్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
ఉదాహరణ :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
పర్యాయపదాలు : మార్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.