అర్థం : సమాజములో ఎలాంటి మార్పునైనా తీసుకొచ్చేవాడు
ఉదాహరణ :
పరివర్తనావాదియే రాజకీయ లేక సామాజికమైన మార్పునుతెచ్చి సమాజానికి ఒక కొత్తదిశను తీసుకొస్తాడు.
పర్యాయపదాలు : చైతన్యకారుడు, మార్పుతెచ్చువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो समाज में किसी भी प्रकार के परिवर्तन का पक्षपाती हो।
परिवर्तनवादी ही राजनितिक या सामाजिक परिवर्तन कर समाज को एक नई दिशा प्रदान करते हैं।A radical supporter of political or social revolution.
revolutionary, revolutionist, subversive, subverter