పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిష్కరించు అనే పదం యొక్క అర్థం.

పరిష్కరించు   క్రియ

అర్థం : ఏదేని విషయాలలో నిర్ధారించు లేక నిర్ణయించుట

ఉదాహరణ : తాతయ్య గొడవను పరిష్కరిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात आदि को तय करना या उसका निर्णय करना।

दादाजी झगड़ा निपटा रहे हैं।
निपटाना, निपटारा करना, निबटाना, फरियाना, समाधान करना, सुलझाना

అర్థం : సమస్యను నివారించుకోనే మార్గం

ఉదాహరణ : రైతు సమస్యను ఉపాయాలతో పరిష్కరం జరిగింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि की उलझन को दूर करना।

किसान उलझी हुई रस्सियों को सुलझा रहा है।
अनगाना, सुलझाना

Become or cause to become undone by separating the fibers or threads of.

Unravel the thread.
unknot, unpick, unravel, unscramble, untangle

అర్థం : సమస్యను నివృర్తిచేసుకోనే మార్గం

ఉదాహరణ : సమస్యల్ని ఉపాయాలతో పరిష్కరించవచ్చు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि की उलझन दूर होना।

उलझी हुई रस्सियाँ सुलझ गईं।
सुलझना

Become or cause to become undone by separating the fibers or threads of.

Unravel the thread.
unknot, unpick, unravel, unscramble, untangle

అర్థం : సమస్యను నివృత్తం చేయడం

ఉదాహరణ : నా సమస్యను పరిష్కరించుకున్నాను


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी समस्या आदि का समाधान पाना।

मैं अपनी समस्या हल कर रहा हूँ।
निराकरण करना, समाधान करना, हल करना

Find the solution to (a problem or question) or understand the meaning of.

Did you solve the problem?.
Work out your problems with the boss.
This unpleasant situation isn't going to work itself out.
Did you get it?.
Did you get my meaning?.
He could not work the math problem.
figure out, lick, puzzle out, solve, work, work out

అర్థం : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.

ఉదాహరణ : ఈ సమస్య పరిష్కరించబడింది

పర్యాయపదాలు : కూర్చు, చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు, సవరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।

यह समस्या सुलझ गई।
उत्तर निकलना, समाधान होना, सुलझना, हल निकलना

Release from entanglement of difficulty.

I cannot extricate myself from this task.
disencumber, disentangle, extricate, untangle

అర్థం : దేనినైనా లెక్కపెట్టి గణనలను కనుక్కోవడం

ఉదాహరణ : మీరు ఈ సంఖ్యల యొక్క సగటు పరిష్కరించండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई मान आदि प्राप्त करने के लिए गणन आदि करना।

आप इन संख्याओं का औसत निकालिए।
निकालना

Establish after a calculation, investigation, experiment, survey, or study.

Find the product of two numbers.
The physicist who found the elusive particle won the Nobel Prize.
ascertain, determine, find, find out