పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాడుచేయు అనే పదం యొక్క అర్థం.

పాడుచేయు   క్రియ

అర్థం : తారుమారుకావడం

ఉదాహరణ : చెప్తూ_చెప్తూ అతడు అకస్మాత్తుగా పాడుచేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रम भ्रष्ट होना।

बोलते-बोलते वह अचानक गड़बड़ा गया।
अटपटाना, गड़बड़ाना

Mix up or confuse.

He muddled the issues.
addle, muddle, puddle

అర్థం : వికారత్వం

ఉదాహరణ : ఈర్ష అసూయలవల్ల అతడు అతని మొఖాన్ని పాడుచేసుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ के स्वाभाविक गुण अथवा स्वभाव में विकार उत्पन्न करना।

जलन वश उसने उसका चेहरा ही बिगाड़ दिया।
खराब करना, ख़राब करना, बिगाड़ना

Inflict damage upon.

The snow damaged the roof.
She damaged the car when she hit the tree.
damage

అర్థం : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం

ఉదాహరణ : గర్వం మనిషిని తినేస్తుంది

పర్యాయపదాలు : తిను, నాశనం చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यक्ति के गुण आदि नष्ट करना।

घमंड आदमी को खा जाता है।
खाना, बरबाद करना, बर्बाद करना

అర్థం : అందర్ని తప్పుదోవ పట్టించడం

ఉదాహరణ : మిత్రుడు తరచుగా చలామందిని పాడుచేస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी आदत लगाना।

संगति अकसर बहुतों को बिगाड़ती है।
खराब करना, ख़राब करना, बिगाड़ना

అర్థం : ఒకవస్తువును తయారుచేసే సమయంలో ఆ వస్తువును తయారు చేయనివ్వక పోవడం

ఉదాహరణ : టైలర్ నా డ్రస్ పాడుచేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को बनाते समय ऐसा दोष उत्पन्न करना कि वह ठीक न बने।

दर्जी ने मेरा ड्रेस बिगाड़ दिया।
खराब करना, ख़राब करना, बिगाड़ना

Alter from the original.

corrupt, spoil

అర్థం : స్త్రీ శీలానికి హాని చేయడం

ఉదాహరణ : ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు

పర్యాయపదాలు : అత్యాచారంచేయు, మానబంగంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्री का सतीत्व हरण करना।

बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।
खराब करना, ख़राब करना, बिगाड़ना

పాడుచేయు   విశేషణం

అర్థం : పాడుచేయువాడు, నాశనము చేయువాడు

ఉదాహరణ : రైతు పొలాన్ని పాడు చేసే జంతువుల వల్ల చాలా చింతిస్తున్నారు.

పర్యాయపదాలు : నాశనముచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उजाड़ने वाला।

किसान खेत उजाड़ू जानवरों से परेशान हैं।
उजाड़ू