అర్థం : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
ఉదాహరణ :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
పర్యాయపదాలు : ప్రవహించు, వెల్లువగట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
ఉదాహరణ :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
పర్యాయపదాలు : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
ఇతర భాషల్లోకి అనువాదం :