అర్థం : మెదడు పనిచేయనివాడు
ఉదాహరణ :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
పర్యాయపదాలు : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానసికంగా స్థిమితం లేకపోవడం
ఉదాహరణ :
అత్యధిక బాధల కారణంగా అతడు ఉన్మాదిగా మారాడు.
పర్యాయపదాలు : ఉన్మాది
ఇతర భాషల్లోకి అనువాదం :
मस्तिष्क का वह रोग जिसमें मन और बुद्धि का संतुलन बिगड़ जाता है।
अत्यधिक शोक के कारण उसे उन्माद हो गया।Relatively permanent disorder of the mind.
insanityఅర్థం : ఎక్కువగా మాట్లాడువాడు
ఉదాహరణ :
అతడు ఒక వదరుబోతు
పర్యాయపదాలు : వదరుబోతు
ఇతర భాషల్లోకి అనువాదం :