సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పినతండ్రి భార్య
ఉదాహరణ : అమ్మ చనిపోవడం వల్ల శ్యామ్ పోషణ వాళ్ళ పిన్నమ్మ చూసుకుంటుంది.
పర్యాయపదాలు : అమ్మచెల్లెలు, చిన్నమ్మ, పిన్ని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चाचा की पत्नी।
The sister of your father or mother. The wife of your uncle.
అర్థం : తల్లి సోదరి లేదా తల్లి సోదరికి చెందిన
ఉదాహరణ : రాణి పినతల్లి మామయ్య డిల్లీలో ఉంటున్నాడు
పర్యాయపదాలు : పినతల్లి, పిన్ని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मौसी से संबंधित या मौसी का।
ఆప్ స్థాపించండి