అర్థం : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ఉదాహరణ :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
పర్యాయపదాలు : చంపకము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము
ఇతర భాషల్లోకి అనువాదం :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnolia