అర్థం : చెప్పినదే మరల చెప్పుట.
ఉదాహరణ :
కీర్తనలో పునరుచ్చరణకు గొప్ప మహత్వము ఉంది.
పర్యాయపదాలు : పునరుచ్చరణ, వళ్ళించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The repeated use of the same word or word pattern as a rhetorical device.
repetition