అర్థం : రెండోసారిచేయుట.
ఉదాహరణ :
అతను నవ్వుతూనే పునరుచ్చరించాడు.
పర్యాయపదాలు : పునరుచ్చరించు, మళ్లీచెప్పు, రెట్టింపుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రెండవసారిచేయుట
ఉదాహరణ :
కఠిన అధ్యాయాన్ని పునరుక్తంచేయుటవలన సులభంగా నేర్చుకొనవచ్చును.
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई बात या काम दूसरी बार कहना या करना।
हमारे शिक्षक कठिन अध्याय को हमेशा दुहराते हैं।