అర్థం : భగవంతునికి పూజ చేయుటకు ఉపయోగించు వస్తువులు
ఉదాహరణ :
పండితులుగారు పూజసామాగ్రి తయారుచేస్తున్నారు.
పర్యాయపదాలు : పూజవస్తువులు, పూజాసామగ్రి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सामग्री जिसका उपयोग पूजा में किया जाता है।
पंडित जी पूजन सामग्री एकत्रित कर रहे हैं।