అర్థం : పూజకు అర్హతగల
ఉదాహరణ :
హనుమంతుడు, గణేశుడు, శంకరుడు మొదలైనవారు హిందువులచే పూజింపబడు దేవుళ్ళు
పర్యాయపదాలు : ఆరాధింపబడిన, నమస్కరింపబడిన
అర్థం : పూలు, పండ్లతో దేవుడిని చేసేది
ఉదాహరణ :
ఈశ్వరుడు పూజింపబడినవాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके प्रति श्रद्धा करना उचित हो।
ईश्वर श्रद्धेय है।అర్థం : ఎవరికైతే సన్మానం చేయబడినదో.
ఉదాహరణ :
సభాద్యక్షుడు సభలో హాజరైన విద్వాంసులందరికి పుష్పగుచ్చాలను ఇచ్చి గౌరవించారు.
పర్యాయపదాలు : గౌరవింపబడిన, మంచి ఆలోచన కలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :