అర్థం : నిండు చంద్రుడు కనిపించినరోజు
ఉదాహరణ :
పౌర్ణమి రోజు చందమామ అందంగా కనిపిస్తాడు.
పర్యాయపదాలు : జ్యోత్స్ని, పున్నమి, పూర్ణిక, పూర్ణిమ, పౌర్ణమాసి, పౌర్ణమి
ఇతర భాషల్లోకి అనువాదం :
The time when the Moon is fully illuminated.
The moon is at the full.