అర్థం : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట
ఉదాహరణ :
ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.
పర్యాయపదాలు : అధి నాయకురాలు, దలపు నాయకురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who rules or guides or inspires others.
leaderఅర్థం : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
ఉదాహరణ :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
పర్యాయపదాలు : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who represents others.
representativeఅర్థం : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
ఉదాహరణ :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
పర్యాయపదాలు : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చిన్నది కానిది
ఉదాహరణ :
పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.
ఉదాహరణ :
సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :