అర్థం : పట్టాలపై నడిచే బండి
ఉదాహరణ :
రైలుబండి నిర్ణయించిన సమయానికే స్టేషన్ కు వచ్చింది.
పర్యాయపదాలు : ధూమశకటం, రైలుబండి
ఇతర భాషల్లోకి అనువాదం :
भाप, डीज़ल या बिजली के इंजन द्वारा लोहे की पटरियों पर चलने वाली गाड़ी।
रेलगाड़ी अपने नियत समय पर स्टेशन पर पहुँची।Public transport provided by a line of railway cars coupled together and drawn by a locomotive.
Express trains don't stop at Princeton Junction.