అర్థం : సహజమైన ఘటన కానిది
ఉదాహరణ :
శ్రావణమాసంలో ఎక్కువ వర్షాలు పడడం ప్రకృతివైపరీత్యంకాదు.
పర్యాయపదాలు : ప్రకృతివిలయతాండవం, ప్రకృతివైపరీత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह घटना जो प्राकृतिक न हो।
सावन के महीने में तेज़ बारिश होना कोई अप्राकृतिक घटना नहीं है।A single distinct event.
incident