పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రతిదానము అనే పదం యొక్క అర్థం.

ప్రతిదానము   నామవాచకం

అర్థం : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.

ఉదాహరణ : అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.

పర్యాయపదాలు : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक को छोड़कर उसकी जगह दूसरा ग्रहण करने की क्रिया।

बिकी हुई चीज़ों का फेर-बदल नहीं होगा।
अदल-बदल, अदलबदल, अदला-बदली, अदलाबदली, अदली-बदली, अदलीबदली, अपवर्तन, परिवर्तन, फेर-फार, फेर-बदल, फेरफार, फेरबदल, रद्दोबदल

The act of changing one thing for another thing.

Adam was promised immortality in exchange for his disobedience.
There was an interchange of prisoners.
exchange, interchange