అర్థం : ఆకృతి
ఉదాహరణ :
ఏదైనా పాటకు మొదట్లో సంగీత సంబంధమైన రూపానికి ఒక సంగీతకారుడు మంచి పద్ధతిలో అర్థం చేసుకుంటాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any spatial attributes (especially as defined by outline).
He could barely make out their shapes.అర్థం : ఆకారం,గుణం,విధానం మొదలైన అన్నింటిలోనూ సమానంగా ఉండటం.
ఉదాహరణ :
మోహన్ తన తండ్రికి ప్రతిరూపంగా ఉన్నాడు.
పర్యాయపదాలు : ప్రతి బింబం, ప్రతికృతి
ఇతర భాషల్లోకి అనువాదం :