అర్థం : శారీరక సత్తువ
ఉదాహరణ :
పౌష్టిక భోజనము వలన బలము చేకూరును.
పర్యాయపదాలు : శక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर का बल।
पौष्टिक भोजन न मिलने पर ताक़त कम हो जाती है।Physical energy or intensity.
He hit with all the force he could muster.