పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బలహీనమైన అనే పదం యొక్క అర్థం.

బలహీనమైన   విశేషణం

అర్థం : బక్కచిక్కిపోవడం.

ఉదాహరణ : రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.

పర్యాయపదాలు : అస్థియమైన, యెముకలగూడుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत ही दुबला पतला हो।

बचपन से ही वह सींकिया पहलवान है।
अति क्षीणकाय, सींकिया पहलवान, हड़ीला

Being very thin.

A child with skinny freckled legs.
A long scrawny neck.
Pale bony hands.
boney, bony, scraggly, scraggy, scrawny, skinny, underweight, weedy

అర్థం : శక్తి కోల్పోవడం

ఉదాహరణ : పూలు వాడిపోవడం వలన బలహీనమైపోయాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

सत्व से रहित।

पुष्प मुरझा कर सत्वहीन हो चुके हैं।
निःसत्व, मरायल, सत्वहीन

అర్థం : చాలా బలహీనంగా ఉండే

ఉదాహరణ : అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు

పర్యాయపదాలు : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत दुर्बल या दुबला और कमज़ोर।

वह मरियल टट्टू पर सवार है।
मरायल, मरियल

అర్థం : బలము లేక శక్తి లేని

ఉదాహరణ : బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.

పర్యాయపదాలు : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :