అర్థం : ఏవిషయమునైనా బయటకు చెప్పుట.
ఉదాహరణ :
పదవతరగతి పరీక్షాఫలితాలను ప్రకటించినారు.
పర్యాయపదాలు : తెలియ జేయుట, ప్రకటించు, బయలుపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
Made known or openly avowed.
Their declared and their covert objectives.