అర్థం : పరిచయము ద్వారా ఎరుగుట.
ఉదాహరణ :
నేను రవిని బాగా ఎరుగుదును.
పర్యాయపదాలు : చాలాబాగుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
* परिचित रूप से या परिचय के आधार पर अपने ज्ञान से।
मैं महेश को अच्छी तरह जानता हूँ।అర్థం : తక్కువ కాకపోవడం
ఉదాహరణ :
ఈ రోజు అతను బాగా నవ్వాడు
పర్యాయపదాలు : చాలా
ఇతర భాషల్లోకి అనువాదం :
To a very great degree or extent.
I feel a lot better.