అర్థం : హింధూ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండోవది వీరి కర్తవ్యం దేశాన్ని పాలించడం ప్రజలను శత్రు బాధల నుండి రక్షించడం
ఉదాహరణ :
రాముడు క్షత్రియుడు.
పర్యాయపదాలు : క్షత్రియుడు, ద్విజుడు, భూపతి, రాజన్యుడు, రాజబీజి
ఇతర భాషల్లోకి అనువాదం :
The second highest of the four varnas: the noble or warrior category.
rajanya