పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బీదవాడు అనే పదం యొక్క అర్థం.

బీదవాడు   విశేషణం

అర్థం : డబ్బులేని వాడు

ఉదాహరణ : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

పర్యాయపదాలు : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, పేదవాడు, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బుక్కాఫకీరు, లేనివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor

అర్థం : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన

ఉదాహరణ : మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు

పర్యాయపదాలు : పేదవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके पास बहुत थोड़ी पूँजी हो।

सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।
टट-पूँजिया, टटपूँजिया, टुट-पूँजिया, टुटपूँजिया

అర్థం : అవసరతలోనున్నవాడు

ఉదాహరణ : నేను ఎప్పుడూ బీదవాన్ని కాను, నేను చేసేదంతా నా బలంతోనే చేస్తాను

పర్యాయపదాలు : పేదవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे अपेक्षा हो।

मैं किसी का मोहताज नहीं हूँ, जो भी करूँगा अपने बल पर करूँगा।
अपेक्षक, अपेक्षी, मुहताज, मोहताज