పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బుద్ధిమంతుడైన అనే పదం యొక్క అర్థం.

బుద్ధిమంతుడైన   విశేషణం

అర్థం : మంచి బుద్ధికలవాడు

ఉదాహరణ : బుద్ధిమంతుడైన వ్యక్తి వ్యర్థమైన వివాదాలలో కలగచేసుకోడు.

పర్యాయపదాలు : ధీమంతుడైన, ప్రతిభావంతుడైన, బుద్ధిశాలియైన, మతిమంతుడైన, మేధావంతుడైన, మేధావియైన, విచక్షణుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Having or marked by unusual and impressive intelligence.

Our project needs brainy women.
A brilliant mind.
A brilliant solution to the problem.
brainy, brilliant, smart as a whip

అర్థం : జ్ఞానం పుష్కలంగా వున్నవాడు.

ఉదాహరణ : బుద్ధిమంతుడైన వ్యక్తి బుద్ధివిషయాలకు ప్రాధాన్యమిస్తాడు.

పర్యాయపదాలు : తెలివిగలిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बुद्धिवाद को मानता हो।

बुद्धिवादी व्यक्ति बुद्धिसंगत बातों को ही महत्व देता है।
बुद्धिवादी

Of or relating to or characteristic of rationalism.

Rationalist philosophy.
rationalist