అర్థం : క్రైస్తవుల ముఖ్య ధర్మగ్రంథం
ఉదాహరణ :
జాను ప్రతిదినం బైబుల్ చదువుతాడు.
పర్యాయపదాలు : పరిశుద్దగ్రంథం, బైబిలు
ఇతర భాషల్లోకి అనువాదం :
The sacred writings of the Christian religions.
He went to carry the Word to the heathen.