పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొక్కెన అనే పదం యొక్క అర్థం.

బొక్కెన   నామవాచకం

అర్థం : లోహంతో చేయబడిన నీళ్ళు తోడడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : నీళ్ళు తోడే సమయంలో తాడు తెగడంతో బొక్కెన బావిలో పడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे का एक गोल पात्र जिससे कुएँ आदि से पानी निकालते हैं।

पानी भरते समय रस्सी टूट गयी और डोल कुएँ में गिर गया।
डोल

అర్థం : చిన్న కొక్కెముగల బుట్ట

ఉదాహరణ : పిల్లలు బొక్కెములో ఇసుకను నింపుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा डोल।

बच्चे डोलची में रेत भर रहे हैं।
डोलची