అర్థం : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం
ఉదాహరణ :
తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు
పర్యాయపదాలు : అడుక్కొను, ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమిలాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
करुण स्वर से प्रार्थना करना।
अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।అర్థం : వినయపూర్వకంగా అడుగుట.
ఉదాహరణ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
పర్యాయపదాలు : ప్రాధేయపడు, ప్రార్ధన, వినతి, వేడుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :