అర్థం : కడియంలాగ వుండే ఒక ఆభరణం
ఉదాహరణ :
బ్రాస్లైట్ను చేతికి ధరిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చేతులకు ధరించే ఆభరణం
ఉదాహరణ :
బంగారు మణికట్టు ఆభరణం నవ వధువు చేతుల శోభను పెంపొందిస్తుంది.
పర్యాయపదాలు : మణికట్టు ఆభరణం
ఇతర భాషల్లోకి అనువాదం :