అర్థం : రోజువారి లేక నెలకు ఏదేని పనికిగాను వచ్చు వేతనం.
ఉదాహరణ :
మీకు భత్యం ఎంత వస్తుంది.
పర్యాయపదాలు : బత్తెం
ఇతర భాషల్లోకి అనువాదం :
An amount allowed or granted (as during a given period).
Travel allowance.అర్థం : రైతు కూలీకి కూలీని తన పంట నుండి ఇచ్చేది
ఉదాహరణ :
కూలీ తన భత్యాన్ని తీసుకొవడానికి వచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :