అర్థం : హానికరమగుట లేక నష్టం కలిగించే స్థితిలో వుండుట
ఉదాహరణ :
పోలీసులతో తలపడుట అతనికి భారీగా నష్టం కల్గించింది.
పర్యాయపదాలు : భారీగా నష్టం కలుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
हानिकारक होना या ऐसी स्थिति में होना कि कुछ नुकसान हो जाए।
पुलिस से पंगा लेना उसे महँगा पड़ा।