పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భావార్థము అనే పదం యొక్క అర్థం.

భావార్థము   నామవాచకం

అర్థం : ఏదైన కథ మొదలగు వాటి గురించి క్షుణ్నముగా తెలియజేయునది.

ఉదాహరణ : అధ్యాపకుడు విద్యార్థులకు కథ సారాంశాన్ని వ్రాయమని చెప్పారు

పర్యాయపదాలు : తాత్పర్యము, సారము, సారాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पूरे तथ्य, पदार्थ, कथन आदि के सब तत्वों आदि का मुख्य आशय।

शिक्षक ने विद्यार्थियों को कहानी का सारांश लिखने के लिए कहा।
खुलासा, तात्पर्य, निचोड़, भावार्थ, संक्षेप, सार, सारांश

A sketchy summary of the main points of an argument or theory.

abstract, outline, precis, synopsis