సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎక్కువ భయంతో కూడిన దుఃఖము.
ఉదాహరణ : రాముడు అడవులకు వెళ్ళినప్పుడు దశరథమహారాజు భయంకరమైన భాదను బరించలేక చనిపోయినాడు.
పర్యాయపదాలు : ఉగ్రమైన, గోరమైన, ఘోరమైన, ప్రచండమైన, భయంకరమైన, భీషణమైన, రౌద్రమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो विदारक या फाड़नेवाला हो।
అర్థం : భీతి కలిగినట్టి.
ఉదాహరణ : భయంకరమైన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమై పోయింది
పర్యాయపదాలు : ప్రచంఢమైన, భయంకరమైన, భీషణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आवश्यकता से अधिक या बहुत ही अधिक।
Unusually great in degree or quantity or number.
ఆప్ స్థాపించండి