పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచి ప్రవర్తన అనే పదం యొక్క అర్థం.

మంచి ప్రవర్తన   నామవాచకం

అర్థం : వ్యవహారం ఉత్తమమైనదనే భావన.

ఉదాహరణ : ప్రతిఒక్కరితోను మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

పర్యాయపదాలు : మంచి ఆచరణ, మంచి చరిత్ర, మంచి నడక, మంచి నడత, మంచి నడవడిక, మంచి మర్యాద, మంచి వ్యవహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यवहार जिसमें उत्तमता का भाव हो।

हमें सबके साथ सद्व्यवहार करना चाहिए।
सद्व्यवहार लोगों में प्यार बढ़ाता है।
अच्छा बरताव, अच्छा व्यवहार, आकूति, आर्यधरम, आर्यधर्म, धरम, धर्म, नेकचलनी, मर्यादा, सदाचरण, सदाचार, सद् व्यवहार, सद्व्यवहार, साधुता, सुव्यवहार

Concern with the distinction between good and evil or right and wrong. Right or good conduct.

morality

అర్థం : మంచి గుణం, నడవడిక కలవారు

ఉదాహరణ : సాధుగుణం కల మనుషులు మహనుభావులుగా పరిగణిస్తారు.

పర్యాయపదాలు : మంచిగుణం, సాధుగుణం, సాధుమనసు, సాధుస్వభావము


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रकृति का वह गुण जो अच्छे कर्मों की ओर प्रवृत्त करता है।

सत्वगुण मनुष्य को महान बना देता है।
सतोगुण, सत्त्व, सत्त्वगुण, सत्व, सत्वगुण