అర్థం : రోగాన్ని నివారించే పదార్థం
ఉదాహరణ :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
పర్యాయపదాలు : ఔషధం
ఇతర భాషల్లోకి అనువాదం :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineఅర్థం : పుండు మానవుడికి దాని మీద పూసేది
ఉదాహరణ :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
ఉదాహరణ :
మద్యపానము శరీరానికి హానికారకము.
పర్యాయపదాలు : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.అర్థం : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
ఉదాహరణ :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
పర్యాయపదాలు : తుపాకి మందు, నల్ల మందు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దుకాణాలలో లభించే మత్తు పానీయం
ఉదాహరణ :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
పర్యాయపదాలు : మధ్యపానం, సారాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink