అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ఉదాహరణ :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, నింద
ఇతర భాషల్లోకి అనువాదం :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducementఅర్థం : ఏదైన ద్రవ పదార్ధం చల్లినపుడు పడే చుక్క
ఉదాహరణ :
నావస్త్రం పైన నూనె మరక పడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :