అర్థం : మదంతో ఉన్మత్తుడవడం
ఉదాహరణ :
మదోన్మత్తుడైన వ్యక్తి అసంబద్ధపు మాటలను వంకరగా మాట్లాడుతుంటాడు
పర్యాయపదాలు : మదోన్మత్తుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Stupefied or excited by a chemical substance (especially alcohol).
A noisy crowd of intoxicated sailors.