సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రెండు బిందువుల యొక్క మధ్య భాగము లేక మధ్య స్థలము.
ఉదాహరణ : శేఖర్ సినిమాకు వెళ్ళినప్పుడు అంతరాళము నందు టీ త్రాగినాడు.
పర్యాయపదాలు : అంతరము, అంతరాళము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दो बिंदुओं के बीच का स्थान या समय।
A definite length of time marked off by two instants.
ఆప్ స్థాపించండి