పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరుగు అనే పదం యొక్క అర్థం.

మరుగు   నామవాచకం

అర్థం : ఎదురుగా ఉండి కనిపించని వస్తువు.

ఉదాహరణ : రాముడు వాలిని చెట్టు చాటు నుండి కొట్టాడు.

పర్యాయపదాలు : అంతర్థ, చాటు, మాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी रोक जिससे सामने की वस्तु दिखाई न पड़े।

राम ने बाली को पेड़ की आड़ से मारा।
अंतःपट, अंतर, अंतर्पट, अन्तःपट, अन्तर, अन्तर्पट, आड़, आढ़, ओझल, ओट, तिरस्करिणी

అర్థం : ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట.

ఉదాహరణ : ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి.

పర్యాయపదాలు : కిటుకు, గుట్టు, గుప్తత, గూఢం, గోప్యం, చాటు, నిగూఢత, మర్మం, రహస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

गोपनीय होने की अवस्था या भाव।

इस रहस्य की गोपनीयता को बनाए रखो।
गुप्तता, गुह्यता, गोपनीयता, गोप्यता

The condition of being concealed or hidden.

concealment, privacy, privateness, secrecy