పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మలుపు అనే పదం యొక్క అర్థం.

మలుపు   నామవాచకం

అర్థం : దారిలోని ఒక మూల లేక కొన

ఉదాహరణ : మలుపు తిరుగుతూనే నాకు మహేశ్ కనిపించాడు

పర్యాయపదాలు : సందు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी रास्ते आदि का वह छोर जिससे होकर लोग किसी ओर जाते या मुड़ते हैं।

नाके पर मुड़ते ही मुझे महेश मिल गया।
नाका, मुहाना

The intersection of two streets.

Standing on the corner watching all the girls go by.
corner, street corner, turning point

అర్థం : ఒక స్థానము ఇక్కడినుండి దారి మరోవైపు తిరుగుట.

ఉదాహరణ : ముందున్న మలుపునుండి ఈ దారి నేరుగా సముద్రానికి చేరుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ से रास्ता किसी ओर को मुड़ता हो।

आगे के मोड़ से यह रास्ता सीधे समुद्र की ओर जाता है।
घुमाव, मोड़

Curved segment (of a road or river or railroad track etc.).

bend, curve