అర్థం : ఇరవైనాలుగవ మరియు చివరి జైన తీర్థంకరుడు
ఉదాహరణ :
మహావీరుని చిన్నప్పటి పేరు వర్ధమానుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
चौबीसवें और अन्तिम जैन तीर्थंकर।
महावीर के बचपन का नाम वर्धमान था।అర్థం : వీరత్వం అధికముగా కలవాడు
ఉదాహరణ :
సేనాపతి కొందరు మహవీరుల యుద్ధం గురించి తన రణ నీతి గురించి అర్ధమయ్యేలా చెప్పాడు.
పర్యాయపదాలు : గొప్పవీరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :