పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాట అనే పదం యొక్క అర్థం.

మాట   నామవాచకం

అర్థం : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.

ఉదాహరణ : పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.

పర్యాయపదాలు : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం, హితోక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अधीनस्थ कर्मचारी या व्यक्ति से मौखिक रूप से कहा हुआ अथवा लिखित रूप से दिया हुआ ऐसा निर्देश जिसका पालन करना अनिवार्य हो।

बड़ों की आज्ञा का पालन करना चाहिए।
अनुज्ञा, अनुज्ञापन, आज्ञप्ति, आज्ञा, आदेश, आयसु, इजाजत, इजाज़त, इरशाद, इर्शाद, निर्देश, शिष्टि, हुकुम, हुक्म

(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.

The British ships dropped anchor and waited for orders from London.
order

అర్థం : సంగతి.

ఉదాహరణ : ఆ సభలో విజ్ఞాన విషయమును గురించి చర్చించుచున్నారు.

పర్యాయపదాలు : వార్త, విషయము, సమాచారం


ఇతర భాషల్లోకి అనువాదం :

विवेच्य विषय का स्वरूप और परंपरा।

उस सभा में विज्ञान के विषय पर बातचीत चल रही है।
मैं इस बाबत कोई बात नहीं करना चाहता।
अधिकरण, अम्र, उल्लास, प्रकरण, प्रकीर्ण, प्रकीर्णक, प्रसंग, बाबत, बारे, मामला, मुआमला, मुद्दा, वार्त्ता, विषय, संदर्भ, सन्दर्भ

The subject matter of a conversation or discussion.

He didn't want to discuss that subject.
It was a very sensitive topic.
His letters were always on the theme of love.
subject, theme, topic

అర్థం : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది

ఉదాహరణ : సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.

పర్యాయపదాలు : ఊసు, కత, కద, కబురు, వక్కానం, వర్తమానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो लोगों और समूहों के बीच संप्रेषित होता है।

संचार द्वारा ही एक जगह की संस्कृति और सभ्यता दूसरी जगह पहुँचती है।
संचार, संप्रेषण, संसूचना, सञ्चार, सम्प्रेषण

Something that is communicated by or to or between people or groups.

communication

అర్థం : ఏవేని వస్తువులను లోపల పెట్టి గుడ్డతో కట్టివేసినది

ఉదాహరణ : మునియా మాటలో నుండి సత్తును తీశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े में गाँठ लगाकर बाँधा हुआ सामान जो गोलाकार दिखाई पड़ता है।

मुनिया ने गठरी से सत्तू निकाला।
गठरी, मोटरी

A package of several things tied together for carrying or storing.

bundle, sheaf

అర్థం : ప్రతిజ్ఞాపూర్వకముగా ఫలానాపని ఖచ్చితముగా చేస్తామని చెప్పుట.

ఉదాహరణ : ఆధునిక కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా అరుదు.

పర్యాయపదాలు : బాస, వాగ్దానము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से दृढ़ता या प्रतिज्ञापूर्वक यह कहने की क्रिया कि हम अमुक काम अवश्य करेंगे अथवा कभी नहीं करेंगे।

आधुनिक युग में बहुत कम लोग अपना वचन निभा पाते हैं।
अभिवचन, अहद, आखर, इकरार, इक़रार, करार, कलाम, क़ौल, कौल, जबान, ज़बान, जुबान, वचन, वादा, वायदा

A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.

promise

అర్థం : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.

ఉదాహరణ : అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.

పర్యాయపదాలు : ఆజ్ఞ, ఉత్తరువు, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

यह बतलाने की क्रिया कि अमुक कार्य इस प्रकार होना चाहिए।

वह शिक्षक के निर्देश के अनुसार काम करके सफल हुआ।
अनुदेश, अपदेश, इरशाद, इर्शाद, निर्देश, हिदायत

A message describing how something is to be done.

He gave directions faster than she could follow them.
direction, instruction

అర్థం : ఏదైనా ఒక పనిని తప్ప చేసెదనని ధృడముగా చెప్పుట.

ఉదాహరణ : బీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా పాలన చేయలని ప్రతిజ్ఞ చేశాడు.

పర్యాయపదాలు : ఒట్టు, ప్రతిజ్ఞ, బాస, శపథం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने या न करने के संबंध में पक्का निश्चय।

भीष्म ने आजीवन ब्रह्मचर्य रहने की प्रतिज्ञा का पालन किया।
आन, परन, प्रण, प्रतिज्ञा, शंस

A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.

promise

అర్థం : చెప్పబడే మాటలు.

ఉదాహరణ : మ గురువుగారి గురించిన అతని మాటలను విని మేమందరం ఆశ్చర్యపోయాము మా మాటమీద కట్టుబడి ఉంటాం.

పర్యాయపదాలు : అభిభాషణం, ఆలాపం, ఉక్తి, పరిభాషణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की कही हुई ऐसी अनोखी या महत्व की बात जिसका कहीं उल्लेख या चर्चा की जाय।

अपने गुरु के बारे में उसकी उक्ति सुनकर हम सब हैरान हो गये।
पिता का कहा मानो।
अभिलाप, अभिहिति, आख्याति, उकत, उकति, उकुति, उक्ति, उगत, उगार, उग्गार, उद्गार, कथन, कलाम, कहा, गदि, बतिया, बात, बोल, वचन, वाद

Something spoken.

He could hear them uttering merry speeches.
speech

అర్థం : ఏదైన చెప్పే భావన.

ఉదాహరణ : సైనికాధికారి మాటలు విని సైనికులు తమ పనిలో నిమగ్నమయ్యారు.

పర్యాయపదాలు : అభిధానం, ఆదేశం, వచనం, వాచ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ कहने या बोलने की क्रिया।

सेना अधिकारी के कहने पर सैनिकों ने कार्यवाही की।
आख्यापन, कथन, कहना, कहा, वाद

The use of uttered sounds for auditory communication.

utterance, vocalization

అర్థం : నోటి ద్వారా వచ్చే శబ్దము.

ఉదాహరణ : మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇంపుగా ఉండాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

मनुष्य के मुख से निकलने वाला सार्थक शब्द।

ऐसा वचन बोलें जो दूसरों को अच्छा लगे।
इड़ा, बयन, बाणी, बानी, बोल, बोली, वचन, वाचा, वाणी

(language) communication by word of mouth.

His speech was garbled.
He uttered harsh language.
He recorded the spoken language of the streets.
language, oral communication, speech, speech communication, spoken communication, spoken language, voice communication

అర్థం : ఒక ప్రత్యేక స్థానములో ఉచ్చరించే పదాలు, వీటి వాడుక సంభాషణలో ఉంటుంది.

ఉదాహరణ : వారి ప్రదేశపు మాండలిక భాష భోజ్ పురీ.

పర్యాయపదాలు : మాండలిక భాష


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशिष्ट स्थान के शब्दों का बना वह कथन-प्रकार जिसका व्यवहार विशेषकर बात-चीत में ही होता है।

हमारे क्षेत्र की बोली भोजपुरी है।
बोली

The usage or vocabulary that is characteristic of a specific group of people.

The immigrants spoke an odd dialect of English.
He has a strong German accent.
It has been said that a language is a dialect with an army and navy.
accent, dialect, idiom