అర్థం : స్త్రీ శీలానికి హాని చేయడం
ఉదాహరణ :
ఎల్లప్పుడు ప్రతీకార భావనతో అతను తన శత్రువు బిడ్డను పాడుచేశాడు
పర్యాయపదాలు : అత్యాచారంచేయు, పాడుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
स्त्री का सतीत्व हरण करना।
बदले की भावना वश उसने दुश्मन की बेटी को बिगाड़ा।