పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాయగాడు అనే పదం యొక్క అర్థం.

మాయగాడు   నామవాచకం

అర్థం : మోసం చేయు వ్యక్తి.

ఉదాహరణ : మనం మోసగాళ్ళకు దూరంగా ఉండాలి.

పర్యాయపదాలు : ఆషాడభూతి, కపటుడు, జితులమారి, టక్కరి, టక్కరికాడు, తక్కిడికాడు, దగాకోరు, ధూర్తుడు, మాయలమారి, మాయావి, మోసగాడు, మ్రుచ్చు, వంచకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जो बहुत ही धूर्त हो।

तुम जैसे काँइया से दूर रहना ही ठीक है।
काँइया, काइयाँ, काग, कौआ, शातिर

A deceitful and unreliable scoundrel.

knave, rapscallion, rascal, rogue, scalawag, scallywag, varlet

అర్థం : కనికట్టు ద్వారా విభిన్న రకాలుగా మాయ చేసే ఆట

ఉదాహరణ : ఈరోజు మేము గారడివాడి ఆటను చూడటానికి వెళ్తాము.

పర్యాయపదాలు : గారడివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

कसरतें करने, रस्सी पर चलने आदि जैसे खेल-तमाशों का प्रदर्शन करके लोगों का मनोरंजन करने वाला व्यक्ति।

आज हम बाज़ीगर का खेल देखने चलेंगे।
कलाबाज, कलाबाज़, खिलाड़ी, खेलाड़ी, चक्र-चर, चक्रचर, नट, प्रहास, बाज़ीगर, बाजीगर, मदारी

అర్థం : గారడి చేసే వాడు

ఉదాహరణ : మాయగాడు రూమాల్ ని ఫూల్ చేశాడు

పర్యాయపదాలు : గారడీవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो जादू के खेल करता हो।

जादूगर ने रूमाल को फूल बना दिया।
ऐंद्रजालिक, जादूगर, बट्टेबाज, बट्टेबाज़, बाज़ीगर, बाजीगर, मायावी, शौभिक

Someone who performs magic tricks to amuse an audience.

conjurer, conjuror, illusionist, magician, prestidigitator