పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మిక్కిలిగల అనే పదం యొక్క అర్థం.

మిక్కిలిగల   విశేషణం

అర్థం : కొలవడానికి వీలుకానిది.

ఉదాహరణ : కొలవలేని స్థలాన్ని భాగాలు పంచుటకు చాల గొడవలు ఏర్పడినాయి.

పర్యాయపదాలు : అధికమైన, అపారమైన, అమితమైన, ఎక్కువైన, ఎచ్చుగల, కొలవలేని, ముమ్మరమైన, లెక్కలేని, హెచ్చుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मापित न हो या मापा न गया हो।

अमापित क्षेत्र के बँटवारे में बहुत विवाद हुआ।
अकूत, अनमापा, अनापा, अपरिमापित, अपरिमित, अमापा, अमापित