అర్థం : కత్తెరతో చేసే పని
ఉదాహరణ :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
పర్యాయపదాలు : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, తగ్గించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
ఉదాహరణ :
ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
పర్యాయపదాలు : తునకలుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।