సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
ఉదాహరణ : ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
పర్యాయపదాలు : పెద్ద, ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी की ओर से कोई काम करने के लिए नियुक्त व्यक्ति।
A person who represents others.
ఆప్ స్థాపించండి