పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముగింపు అనే పదం యొక్క అర్థం.

ముగింపు   నామవాచకం

అర్థం : ప్రకృతిని నాశనం చేసేది

ఉదాహరణ : అన్ని ధర్మాలలో చెపుతున్నది ఏమనగా ప్రళయ దినంలో ఈ సృష్టి అంతం అవుతుంది.

పర్యాయపదాలు : అంతం, అంత్యకాలం, కల్పం, కల్పాంతం, జగద్వినాశనం, తుదిరేయి, ప్రళయం, యుగాంతం, విధ్వంసం, వినాశనం, విపత్తు, విళయం


ఇతర భాషల్లోకి అనువాదం :

संसार की प्रकृति में लीन होकर मिट जाने की क्रिया जो बहुत दिनों पर होती है और जिसके बाद फिर नई सृष्टि होती है।

सभी धर्मों में ऐसा माना जाता है कि प्रलय के दिन इस सृष्टि का अंत हो जाएगा।
अंत, अन्त, अभव, कयामत, जगद्विनाश, जहानक, प्रलय, महालय, युगांत, युगांतक, युगान्त, युगान्तक, लय, विनाश, विश्वक्षय

A sudden violent change in the earth's surface.

cataclysm, catastrophe

అర్థం : నాశనమగుట.

ఉదాహరణ : మహాత్మాగాంధీ మరణంతోనే ఒక యుగం అంతమైంది

పర్యాయపదాలు : అంతం, సమాప్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of ending something.

The termination of the agreement.
conclusion, ending, termination

అర్థం : ఏదైనా ఒక సంఘటనలో చివరి సమయం.

ఉదాహరణ : ఈ సమ్మేళన ముగింపు ఉత్సవంలో పెద్దపెద్ద పండితులు పాల్గొంటున్నారు

పర్యాయపదాలు : అంతం, చాలించు, పరిసమాప్తి, సమాప్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य आदि की समाप्ति।

इस सम्मेलन के समापन समारोह में बड़े-बड़े विद्वान भाग ले रहे हैं।
समापन

A concluding action.

closing, completion, culmination, mop up, windup

అర్థం : ఒక పుస్తకం యొక్క అంతం.

ఉదాహరణ : నేను ముగింపు చదివే అర్థం చేసుకుంటాను. ఎందుకనగా ఉపన్యాసం ఎలా వుంటుందని.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पुस्तक का अंतिम प्रकरण जिसमें उसका उद्देश्य संक्षेप में बतलाया गया हो।

मैं उपसंहार पढ़कर ही समझ जाती हूँ कि उपन्यास कैसा है।
उपसंहार

A short passage added at the end of a literary work.

The epilogue told what eventually happened to the main characters.
epilog, epilogue